<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా</title>
<lyrics>[C1]
   యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
   నిన్నే నిన్నే కొలుతునయా
   నీవేనీవే నారాజువయ్యా

[V1]
 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో
 నన్ను గమనించినావా నన్ను నడిపించినావా
 యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

[V2]
 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నను అపహసించగా
 అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా

[V3]
 మరణచ్ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప
 నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా యేసయ్యా... యేసయ్యా

[V4]
 వంచెన వెంచెన ఓరిగిన భారాన్న పొసగక విసిగిన విసిరే కెరటానాన్న
 కలలా కడతేర్చినావా - నీవలలో నను మోసినావా యేసయ్యా</lyrics>
<hymn_number>228</hymn_number>
</song>